Latest News In Telugu Telangana:ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే! తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రిజల్ట్ కూడా ప్రకటించనున్నారు. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కాంగ్రెస్ నేతలు జైళ్లలో.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలనలో BRS నేతలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు ఇవాళ జైళ్లలో ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, కేసీఆర్ అభివృద్ధి గురించే ఆలోచించేవారని అన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleswaram:కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో విజిలెన్స్ అధికారుల సోదాలు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. జలసౌధ, ENC ఆఫీసుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెఘా సంస్థ బాగోతం బయటపెడతారా? అన్న చర్చ సాగుతోంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lagadapati: నేను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను: లగడపాటి రాజగోపాల్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. లగడపాటి మాజీ ఎంపీ హర్షకుమార్ ఇద్దరు కలిసి మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలయిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా 'ప్రజాపాలన' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. https://prajapalana.telangana.gov.in/ పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు? అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను శివరాత్రి వరకూ అందించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో 20 లక్షమంది దరఖాస్తు పెట్టుకోగా.. ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Election-2024: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే! పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో సెగ్మెంట్ల ఆధారంగా ఇంఛార్జీలను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. 15 నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకే అప్పగించగా.. జహీరాబాద్ బాధ్యతలను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించింది. By Nikhil 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి రేపు సమావేశం కానుండగా.. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీలపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Portal: ధరణి పోర్టల్‌పై మీ వైఖరేంటి? కాంగ్రెస్ ను ప్రశ్నించిన హైకోర్టు 'ధరణి'పోర్టల్ ను కొనసాగించే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏలకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn