Minister Thummala Nageswara Rao : ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ (BRS) కంటే కాంగ్రెస్ (Congress) వెయ్యి రెట్లు నయం అని అన్నారు మంత్రి తుమ్మల. గతంతో పోలిస్తే ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు. తరుగు, తాలు పేరిట కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో క్వింటాకు 7 నుంచి 10 కిలోల వరకు తరుగు తీసేవారని అన్నారు. పంట కొనుగోలు చేసిన 5 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నట్లు తేలిపారు. రాష్ట్రంలో సన్నవడ్ల సాగు (Paddy) పెంచేందుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..Paddy Bonus : బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం.. మంత్రి తుమ్మల
TG: రాష్ట్రంలో సన్నవడ్ల సాగు పెంచేందుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం అని అన్నారు. గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
Translate this News: