CPI - CPM Meet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం (Prof. Kodandaram), ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు (Prof. Vishweshwar Rao), ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, తదితరులు సమావేశానికి హాజరయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC By Election), చివరి రోజు ప్రచార సరళిపై చర్చ చర్చించారు.
Also Read : ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు..