Couple Suicide : గుంటూరులో విషాదం...పెళ్లికి ఒప్పుకోలేదని..ప్రేమజంట సూసైడ్
గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నఓ ప్రేమజంట తమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని దారుణమైన నిర్ణయం తీసుకుంది. రైల్వేట్రాక్‌పై ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/09/29/guntur-couple-commits-suicide-2025-09-29-17-47-04.jpg)
/rtv/media/media_files/2025/09/15/family-suicide-2025-09-15-13-09-23.jpg)
/rtv/media/media_files/2025/07/16/police-station-mulkanoor-2025-07-16-15-43-45.jpg)
/rtv/media/media_files/2025/02/10/P58Ju5zYJQfrGWglWCo7.jpg)
/rtv/media/media_files/2025/05/30/Wix6qcQhw0mTJ9e54piL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-15T111524.566-jpg.webp)