Balcony Collapsed: స్కూల్ బాల్కనీ కూలి 40 మంది చిన్నారులు!
యూపీలోని బారాబంకి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాలలో జరిగే ప్రార్థనకు హాజరయ్యేందుకు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థుల్లో ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Bihar : కుప్పకూలిన మరో వంతెన!
బీహార్ లో గత కొంతకాలంగా ఏదోక చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి.తాజాగా మూడోసారి ఖగారియాలోని అగువానీ- సుల్తంగంజ్ మధ్య గంగా నది పై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్ స్లాబ్ నిర్మాణం గంగా నదిలో పడి పోయింది.
Brazil: ముంచేసిన మంచు..బ్రెజిల్ విమాన ప్రమాదానికి కారణం?
నిన్న జరిగిన బ్రెజిల్ విమాన ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విమానం మీద మంచు పేరుకుపోవడమే విమాన ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. గాలిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడం వలన విమానం మీద మంచు ఏర్పడిందని అధికారులు చెప్పారు.
Gujarath: గుజరాత్లో కూలిన మూడంతస్తుల బిల్డింగ్
గుజరాత్లో మూడంతస్తు బిల్డింగ్ ఉన్నదాటున కూలిపోయింది గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలూ నిండిపోయాయి. దీంతో చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి.
Telangana : మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది.
Kosi bridge: కుప్పకూలిన దేశంలోని అతి పెద్ద వంతెన..
కోసి నదిపై నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెనలో కొంత భాగం కూలిపోయింది, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి తీవ్రగాయాలైయాయి.