Peddapalle District : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ దగ్గర మానేరు వాగు (Maneru Bridge) పై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబర్ పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్దశబ్దంతో కిందపడ్డాయని స్థానికులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana : మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది.
Translate this News: