Castor Oil: ఈ ఆయిల్స్ వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతుంది
చెడు జీవనశైలి కారణంగా వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆముదం, జొజొబా, కొబ్బరినూనె, మకడేమియా, ఆమ్లా, అవకాడో, ఆల్మండ్, గ్రేప్ సీడ్, ఆలివ్ ఆయిల్స్ రెగ్యులర్గా వాడితే జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది.