Health Tips: పచ్చికొబ్బరిని తింటే ఇన్ని లాభాలా.. ఆ సమస్యలన్నీ మటుమాయం..
పచ్చికొబ్బరిని తరచూ తింటే ఇది ఓ యాంటిబయోటిక్లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధనక శక్తి పెరగడం, రక్తంలో ఎలాంటి మలినాలు ఏర్పడకపోవడం, గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. పచ్చికొబ్బరితో కావాల్సిన పోషకాలు అందుతాయని అంటున్నారు.