Congress: సీఎం రేవంత్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్..
సీఎం రేవంత్‌కు షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపించని రాష్ట్రాల జాబితాలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణను కూడా చేర్చింది. మొత్తం 8 రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం ఎందుకు తగ్గిందనే దానిపై అంచనా వేసేందుకు హైకమాండ్ కమిటీలను నియమించింది.