Latest News In Telugu Hyderabad : తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు హైదరాబాద్‌లోని తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాదారులకు రాచకొండ సీపీ తరుణ్ జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం నాలుగు నుంచి 9 గంటల వరకు వాహనాదారులు నిబంధనలు పాటించాలని తెలిపారు. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kuna Srisailam Goud : కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ! మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేపు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు కాంగ్రెస్ అభ్యర్థులు తుది జాబితా విడుదల ! తెలంగాణలో మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ బధువారం అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమటీ (CEC) మరోసారి సమావేశం కానుంది. ఈరోజు లేదా రేపు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : సీఎం గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు..రైతుల కోసం.! రైతులకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ వందరోజుల పాలనలో 180 మంది రైతులు సూసైడ్ చేసున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం పర్యటించిన హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బొంతుకు షాక్ ఈమధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చాలా మంది నేతలు జంప్ చేస్తున్నారు. వీరిలో బొంతు రామ్మోహన్ ఒకరు. అయితే పార్టీలో జాయిన్ అయినప్పుడు సికింద్రాబాద్ సీటును ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం బొంతును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS : రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఎకరాకు రూ.10 వేలు! అకాలు వర్షాలు, వడగళ్ల వానలు వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలను సిద్దం చేసినట్లు అధికారులు వివరించారు. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. రేవంత్‌కు ఈటల సవాల్! సీఎం రేవంత్ కు దమ్ముంటే మల్కాజ్ గిరిలో స్థానికుడినే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. బయటివాడిని నిలబెడితే సంగతి తేలుస్తానంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనను తట్టుకోవాలంటే రూ.400 కోట్లు ఖర్చు పెట్టేటోడు కావాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. By srinivas 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth: మేము మొదలుపెడితే అక్కడ ఎవరూ మిగలరు.. బీఆర్ఎస్ కు సీఏం వార్నింగ్! బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో తమను ఓడించేందుకు బీజేపీతో జతకట్టిన బీఆర్ఎస్ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ మిగలరని అన్నారు. By srinivas 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఇది చాలా దౌర్భాగ్యం.. రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి! యాదాద్రిలో ఉపముఖ్యమంత్రి భట్టిపట్ల సీఎం రేవంత్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం ఎత్తైన పీటలమీద కూర్చొని భట్టిని తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్యం. వెంటనే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. By srinivas 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn