Nitish Kumar: ''మీ నాన్న వల్లే ఎదిగారు''.. తేజస్వీ యాదవ్పై నితీశ్ ఫైర్
బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో తనవల్లే ఎదిగారన్నారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించిన తేజస్వీ యాదవ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా స్పందించారు.