/rtv/media/media_files/2025/04/11/big-boss-fame-priyanka-476013.jpg)
'కోయిలమ్మ' సీరీయల్ తో బుల్లితెరపై క్రేజ్ దక్కించుకుంది నటి ప్రియాంక జైన్
/rtv/media/media_files/2025/04/11/serial-actress-priyanka-pics-in-black-700434.jpg)
ఆ బిగ్ బాస్ సీజన్ 7 5 కంటెస్టెంట్ గా తన పాపులారిటీని మరింత పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ
/rtv/media/media_files/2025/04/11/priyanka-jain-photos-in-black-208962.jpg)
ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ప్రియాంక
/rtv/media/media_files/2025/04/11/priyanka-pics-in-black-211500.jpg)
ఓ పక్క షోలతో అలరిస్తూనే.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
/rtv/media/media_files/2025/04/11/serial-fame-priyanka-pics-in-black-484200.jpg)
తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఎప్పుడూ పద్దతిగా, కనిపించే ప్రియాంక ఒక్కసారిగా రూట్ మార్చింది.
/rtv/media/media_files/2025/04/11/big-boss-fame-priyanka-photos-762453.jpg)
మినీ స్కర్ట్, కేప్, క్లీవేజ్ అందాలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
/rtv/media/media_files/2025/04/11/serial-actress-priyanka-pics-in-black-700434.jpg)
ప్రస్తుతం ప్రియాంక 'ఆహా' లో ప్రసారం అవుతున్న 'డాన్స్ ఐకాన్' షోలో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. latest-news | telugu-news | cinema-news