బడా బాబులు అంతా ఒకే మాట చెబుతున్నారు...! | Samantha | konda Surekha | Chai | NTR | Chiru | RTV
నటి త్రిష ఇష్యూలో తనను మానసిక వేదనకు గురిచేసిన వారిపై మన్సూర్ కేసులు పెడుతున్నట్లు తెలిపారు. నటులు చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం దావా, క్రిమినల్, మాటలతో హింసించడం, రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయబోతున్నట్లు ప్రకటించారు.
బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! విచిత్ర కామెంట్స్‌ను ఎక్కువగా చిరంజీవి ఫ్యాన్సే ట్వీట్ చేస్తున్నారంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు చిరు ఫ్యాన్స్ రివర్స్‌లో అటాక్ చేస్తున్నారు.
చిరంజీవిపై తనకున్న అభిమానంతోనే చిరు పేరుతో క్రాఫ్ చేయించుకున్నాని చెప్పారు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. తన కమింగ్ మూవీ 'ఆదికేశవ'ను ప్రచారం చేస్తున్న వైష్ణవ్.. సినిమా విశేషాలతోపాటు మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్ మూవీలు అదరగొట్టాయి. మొదటిసారి తెలుగోడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 2021 వ సంవత్సరానికి గాను జాతీయ అవార్డుని ఇవాళ ప్రకటించగా.. ఉత్తమ నటుడి అవార్డు ని పుష్ప మూవీకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. దానితో ఆయన పై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో ప్రసంశలు కురిపిస్తున్నారు.