Sandeep vanga - Mega star: మెగాస్టార్ చిరుతో సందీప్ రెడ్డి వంగా యాక్షన్ ఫిలిం.. టైటిల్ అదేనా ?
మెగాస్టార్ చిరంజీవి , సందీప్ నరెడ్డి వంగా కాంబోలో మూవీ రాబోతోందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి/ యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సత్తా చాటిన ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చిరు నటించిన మాస్టర్ మూవీలో సిగిరెట్ తాగే సీన్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు