Ramarajyam Raghav Reddy : రామరాజ్యం రాఘవరెడ్డి నెక్ట్స్ టార్గెట్ చిన్నజీయర్ స్వామినా? వీడియోలు వైరల్
చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం వీరరాఘవరెడ్డి తరువాతి టార్గెట్ చిన్నజీయర్ స్వామినా? అంటే అవుననే అంటున్నాయి అతను గతంలో చేసిన వీడియోలు. గోత్రాలను సంకరం చేస్తారా చిన్నజీయర్ అంటూ రాఘవరెడ్డి చేసిన వీడియో వైరల్ అవుతుంది.