Children Eating Sweets: మీ పిల్లలు ఎక్కువగా స్వీట్లు తింటున్నారా?.. ఇలా మానిపించండి
స్వీట్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అయితే చిన్న పిల్లల స్వీట్లు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు.స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల భవిష్యత్తులో మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ అలవాటు ఎలా మానిపించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.