Children Missing: వాయనాడ్లో కొండచరియలు విరిగి పడిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని బీభత్సం ఇప్పుడు జరిగింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు భయంకరమైన వర్షాలు పడ్డాయి..వరదలు వచ్చాయి, కొండచరియలు విరిగిపడ్డాయి కానీ ఇంతటి భీభత్సం జరగడం మాత్రం ఇప్పుడే. వయనాడ్‌లో కొండయరియలు విరిగి పడి వందల మంది మరణించారు, వేలమంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య ఇప్పటికి 300 దాటింది. అర్ధరాత్రి పడుకున్న సమయంలో జరగడంతో తప్పించుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఇంకా అక్కడ సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Kerala: వాయనాడ్లో 49 మంది చిన్నారులు గల్లంతు
కేరళలోని వాయనాడ్లో జరిగిన విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆచూకీ దొరకని వారిలో 49 మంది చిన్నారులున్నారని ప్రభుత్వం తెలిపింది.
Translate this News: