Parenting Guide: పిల్లల బ్రెయిన్ చాలా పదునైనది. చిన్నతనంలో పిల్లలు విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. అయితే కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అటువంటి పిల్లల్లో ఏకాగ్రత స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ సేపు చదవలేకపోవడం, అర్ధం చేసుకోలేకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇటువంటి పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి బ్రెయిన్ గేమ్స్ అలవాటు చేయడం ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Parenting Guide: మీ పిల్లలకు చదువు పై ఇంట్రెస్ట్ లేదా..? వెంటనే ఈ బ్రెయిన్ గేమ్స్ అలవాటు చేయండి..!
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. చదువు పై పిల్లల ఏకాగ్రతను పెంచడానికి ఈ 5 రకాల బ్రెయిన్ గేమ్స్ ఉత్తమైన మార్గం. సుడోకు, చెస్, పజిల్, యోగా. ఇవి జ్ఞాపకశక్తి, లాజిక్ సెన్స్ మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Translate this News: