Vaccines for Children: చిన్నారులకు టీకాలు ఎందుకు వేయించాలి? ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి?
పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాల్సి ఉంటుంది. బీసీజీ, హెపటైటిస్ బి, పోలియో వాక్సిన్, పెంటావాలెంట్ టీకా, న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (PCV), మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్ (MR) లను పిల్లలకు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. దీనివలన వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.