MLC Venkat : వేతనంతో కూడిన సెలువు ప్రకటించండి.. చీఫ్ ఎలక్షన్ కు విజ్ఞప్తి..!
బీఆర్కే భవన్ లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కలిశారు. ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రాడ్యుయేట్స్ కు వేతనంతో కూడిన సెలువు ఇవ్వాలని కోరారు.