Special Trains: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే
వీకెండ్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చర్లపల్లి నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. .
/rtv/media/media_files/2025/03/08/bxs9vSiKeXmHfhOgJFZZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/media_files/2025/01/06/H1A9YTwMbJnkniVun1kn.jpg)