Hanooman AI : భారత్‌కు చెందిన హనుమాన్ ఏఐ మోడల్ వచ్చేసింది
ఇండియాకు చెందిన హనుమాన్ అనే ఏఐ మోడల్ ఫ్లాట్‌ఫాం వచ్చేసింది. 3ఏఐ హోల్డింగ్ లిమిటెట్, ఎస్ఎమ్ఎల్ ఇండియా సంస్థలు.. హనుమాన్ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటన చేశాయి. ఇందులో మొత్తం 98 భాషలు ఉన్నాయి. వీటిలో 12 భారతీయ భాషలు కూడా ఉన్నాయి.
/rtv/media/media_files/2024/12/30/yiLRrQpSNSA8gXfSAVVY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/hanoomaan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chatgpt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/artifical-intelligence-jpg.webp)