Sajjala Ramakrishna Reddy: జనసేనను మింగేశాడు.. చంద్రబాబుపై సజ్జల హాట్ కామెంట్స్
టీడీపీ- జనసేన సీట్లను ప్రకటించడంపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు వ్యూహాల్లో పవన్ బలవుతున్నారని పేర్కొన్నారు.