Chandrababu: ప్రజాగళం సభలో ప్రధాని మోడీపై ప్రశంసలు వర్షం కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. గెలుపు ఎన్డీఏదే..అనుమానం అవసరం లేదని అన్నారు. ప్రజల ఆశలను, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇది అని పేర్కొన్నారు. తమ కూటమికి ప్రధాని మోడీ అండ ఉందని అన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబు పొగడ్తల వర్షంలో తడిసిన ప్రధాని మోడీ
ప్రజాగళం సభలో ప్రధాని మోడీపై ప్రశంసలు వర్షం కురిపించారు చంద్రబాబు.మోడీ వ్యక్తి కాదు.. ప్రపంచవేదికపై భారత్‌ను తిరుగులేని దేశంగా నిలిపిన శక్తి అని సంబోధించారు. మోడీ అంటే 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటిన వ్యక్తి అని కొనియాడారు.
Translate this News: