TDP vs Janasena : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను ఎవరూ వెన్నుపోటు పొడక్కర్లేదు.. ఆతనే ముందు పోటు పొడుచుకుంటాడు. ఆర్జీవీ(RGV) తీసిని వ్యూహం(Vyuham) సినిమాలో ఈ డైలాగ్ చాలా వైరల్ అయింది. అయితే ఆర్జీవీ ఈ మాట ఏ ముహూర్తాన అన్నాడో తెలియదు కానీ అచ్చం అలాగే జరుగుతోందని అంటున్నారు ప్రస్తుత పరిస్థితి చూసి. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ(TDP), జనసేన(Janasena) మధ్య వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే… ఆర్జీవీ ఇంత కరెక్ట్‌గా ఎలా ఊహించాడబ్బా అన్న ఆశ్చర్యం కలగకమానదు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఆర్జీవీ తెర మీద వ్యూహం.. నిజమవుతోందా?
టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా ఆర్జీవీ తీసిన సినిమా వ్యూహం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్యారెక్టర్లను ఎలివేట్ చేస్తూ రాసిన చాలా డైలాగులు వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆర్జీవీ చెప్పినట్టే జరుగుతోందా అని అనిపించకమానదు.
Translate this News: