Pawan Kalyan: చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటి స్పీచ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ప్రధాని మోడీ ఏపీకి వచ్చిన భగీరధుడి అని అన్నారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు.. జగన్ చేతిలో అప్పులో ఊబిలో చిక్కిన ఏపీని కాపాడేందుకు ప్రధాని మోడీ ఈ సభకు వచ్చి.. నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారని అన్నారు. మోడీ మరోసారి ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్పీచ్… ప్రధాని మోడీ గరం
పవన్ కళ్యాణ్ స్పీచ్‌ను మధ్యలో అడ్డుకున్నారు ప్రధాని మోడీ. సభకు వచ్చిన కొందరు కార్యకర్తలు కరెంటు పోల్స్ ఎక్కడంతో.. అది గమనించిన మోడీ.. పవన్ స్పీచ్ అడ్డుకొని వారు వెంటనే కిందికి దిగాలని కోరారు. అలా ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు.
Translate this News: