AP Budget 2024: ఏపీ బడ్జెట్లో పవన్ శాఖలకు ఎన్ని వేల కోట్లో తెలుసా?
పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.16,739 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.16,739 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఏపీ బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులను కేటాయించారు. రూ.39,007 కోట్లను కేటాయించింది. బీసీల తర్వాత ఎస్సీ సంక్షేమానికి రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,557 కోట్లను చంద్రబాబు సర్కార్ కేటాయించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు సమావేశాల్లో పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
చంద్రబాబుతో డీజీపీ మీటింగ్ | CM Chandra Babu Naidu meets up with DGP Ch. Dwaraka Tirumala Rao and this meet up seems to be of so much prominence | RTV
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. మొత్తం 59 మందితో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితా కార్పొరేషన్ పదవుల్లో టీడీపీ నుంచి 46 మంది, జనసేన నుంచి 10 మంది, బీజేపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి.