ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్‌కు పీకే ఝలక్.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్! గన్నవరం ఎయిర్‌పోర్టులో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ ఉన్నారు. ఇక పీకేకి టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ రాజకీయం.. జగన్ కామెంట్స్ పై చంద్రబాబు సెటైర్లు.! తిరుపతి జిల్లాలో పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా? అంటూ సీఎం జగన్ సందేహపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. జగన్‌కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. By Jyoshna Sappogula 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN : 'అహంకారంతో విర్రవీగితే...' తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు! తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Pawan Revanth CBN: 'సోదరా..'! రేవంత్‌రెడ్డికి జగన్, పవన్, చంద్రబాబు బెస్ట్ విషెస్.. ఏం ట్వీట్ చేశారంటే? తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి జగన్, చంద్రబాబు, పవన్ విషెస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం! తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డి పేరు మారుమోగుతోంది. ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జడ్పీటీసీ నుంచి మొదలైన రేవంత్ రాజకీయ ప్రస్థానం, ఒడిదుడుకులు గురించి తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. అందుకోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. 15వ తేదీకి వాయిదా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా! స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. By Bhavana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. ఎందుకోసమంటే.. ఇసుక స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు అధికారులు. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి.. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు నాయుడికి కంటి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యింది. 45 నిమిషాల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn