ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధించింది.
పూర్తిగా చదవండి..చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధానితో సహా పాల్గొననున్న 7 రాష్ట్రాల సీఎంలు!
రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉదయం 11:27 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు నాయుడు తన ఎక్స్ పేజీలో ప్రకటించారు.ప్రధాని తో సహా 7 రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నట్టు చంద్రబాబు తెలిపారు.
Translate this News: