సినిమాChandini Chowdary : నేను, బాలయ్య సెట్ లో ఆ పని చేసేవాళ్ళం.. 'NBK109' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న చాందిని చౌదరి! హీరోయిన్ చాందిని చౌదరి 'NBK109' మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'NBK109' సినిమా గురించి, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాలో తనది ఫుల్ లెంగ్త్ రోల్ అని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారని తెలిపింది. By Anil Kumar 11 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాYevam Trailer: యేవమ్ ట్రైలర్.. 'ఏది మంచి..? ఏది చెడు..?' నటి చాందిని, జైభారత్, ఆషురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యేవమ్'. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. By Archana 07 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాYevam Release Date: చాందిని చౌదరీ 'యేవమ్' రిలీజ్ డేట్ వచ్చేసింది..ఆరోజే విడుదల..? యంగ్ బ్యూటీ చాందిని చౌదరీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'యేవమ్'. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా యేవమ్ విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 02 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMusic Shop Murthy : 'మ్యూజిక్ షాప్ మూర్తి' వచ్చేస్తున్నాడు.. జూన్ 14న రిలీజ్ టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 27 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాYevam Teaser: వరుస హత్యలు వెనుక మిస్టరీ ఏంటి..? థ్రిల్లింగ్ గా ‘యేవమ్’ టీజర్ చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యేవమ్’. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆసక్తికర థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది. By Archana 25 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMusic Shop Murthy: 50 ఏండ్ల వయసులో డీజే అవ్వాలని కోరిక .. 'మ్యూజిక్ షాప్ మూర్తి' టీజర్ టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి'. శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. By Archana 21 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGaami X Review : మెంటల్ మాస్.. విశ్వక్ సేనుడి 'గామి' ట్విటర్ రివ్యూ ఇదే! డిఫరెంట్ కాన్సెప్ట్లతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్సేన్ 'గామి'తో ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ట్విట్టర్లో భిన్నరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరు డిసెంట్ మూవీ అని చెబుతుంటే సినిమా చూస్తుంటే నిద్ర వచ్చిందని ఇంకొందరు అంటున్నారు. By Trinath 08 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn