Yevam Movie Lyrical Video : టాలీవుడ్ (Tollywood) యంగ్ బ్యూటీ చాందిని చౌదరీ (Chandini Chowdary), జైభారత్, వశిష్ట సింహా, అషురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘యేవమ్’. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి తెరకెక్కించారు. సీస్పేస్, ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో నవదీప్, గోపరాజు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Yevam Movie : యేవమ్ ఫస్ట్ లిరికల్ వీడియో ‘ఒగ్గు కథ’ రిలీజ్
యంగ్ బ్యూటీ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యేవమ్'. ప్రకాష్ దంతులూరి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒగ్గు కథ నేపథ్యంలో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Translate this News: