Cervical Cancer: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గర్భాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా? ఇందులో నిజమెంతా?
గర్భాశయ క్యాన్సర్కు సంబంధించి ఎక్కువ కేసులు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ శరీరంలో చాలా కాలం పాటు కొనసాగడం వల్ల సంభవిస్తాయి. ఇందులో HPV 16, HPV 18 ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరమైనవి నిపుణులు చెబుతున్నారు.