నెలకు 5,000.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ తెలుసా?
60 ఏళ్లు నిండిన కార్మికుల కోసం అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చింది. అటల్ పెన్షన్ యోజన రోజువారీ వేతన సంపాదకులు, స్వయం ఉపాధి, అధికారిక పెన్షన్ ప్లాన్ లేని చిన్న వ్యాపారుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టింది.అయితే ఈ ప్రోగ్రామ్లో ఎలా చేరాలి?