Census: జనగణన ఈ ఏడాది ఉంటుందా ? లేదా ?
2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో జనగణన, జాతీయ జనాభా పట్టి (NPR) కోసం రూ.574.80 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ ఏడాది కూడా జనగణన జరగకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.