పోలవరం, అమరావతి కళ్లను పొడిచి రాష్ట్రాన్ని చీకట్లోకి: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ రెండు కళ్ల లాంటి పోలవరం, అమరావతిలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్నే అంధకారంలోకి నెట్టారని పోలవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.
Revanth -Chandrababu: ఇవాళ హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం కానున్నారు.ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు అనుకున్నారు.
Ap: పేదరికం లేని సమాజమే లక్ష్యం..కుప్పం పర్యటనలో చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగిసింది.పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు.ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు.గత పాలనకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు.
Pawan Kalyan: కాసేపట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత , పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
CBN: మోదీని హగ్ చేసుకుని ఎమోషనల్ అయిన బాబు!
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బుధవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబునాయుడు. సీఎం హోదాలో ఉన్న బాబుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. ఈ క్రమంలో మోదీని హగ్ చేసుకున్న చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.
Nara Lokesh: తండ్రికి పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్!
నారా లోకేశ్ మంత్రి గా బాధ్యతలు స్వీకరించే ముందు తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు.
AP Cabinet: లోకేష్ తో పాటు మొత్తం పది మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు.. లిస్ట్ ఇదే!
తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో చోటిచ్చారు. ఈసారి సీబీఎన్ మంత్రివర్గం ఎంపికలో తనదైన స్టైల్ చూపించారు. నారా లోకేష్ , పవన్ తో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన వారిని బాబు తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు.
Jr. NTR: ఎన్టీఆర్ కు బాలకృష్ణ అల్లుడి రిప్లై!
థాంక్ యూ తారక్ అన్న... రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. “దేవర” సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ థాంక్యూ సో మచ్ డియర్ తారక్ అని ట్వీట్ చేశారు.