Pawan Kalyan: కాసేపట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత , పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. By Bhavana 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Deputy CM: ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత , పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానున్నారు. అనంతరం ఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మ.12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో పవన్ మాట్లాడతారు. అనంతరం మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో సమావేశం అవుతారు.రాత్రి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ బస చేస్తారు. Also Read: ఎమ్మెల్యే పదవికి శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామా! #tdp #deputy-cm #janasena #pawan-kalyan #cbn మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి