/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cbn-1-1.jpg)
AP CM: ఈసారి అసెంబ్లీలో అడుగుపెడితే సీఎంగానే అడుగుపెడతా అనే మాటను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజం చేసి చూపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బుధవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. ఆయన చేత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బాబు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సీఎం హోదాలో ఉన్న బాబుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు.
TDP supremo Chandrababu Naidu sworn-in as Andhra Pradesh CM in presence of PM Modi
Read @ANI Story | https://t.co/zhYwNcOzSs#TDP#ChandrababuNaidu#AndhraPradesh#AndhraCM#PMModipic.twitter.com/54RnxaBP56
— ANI Digital (@ani_digital) June 12, 2024
ఈ క్రమంలో మోదీని హగ్ చేసుకున్న చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read: తండ్రికి పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్!