Botsa Satyanarayana Warning To CM Chandrababu | AP Assembly Sessions LIVE | Pawan Kalyan | RTV
Pawan Kalyan In Assembly | పవన్ అంటే ఇది...గవర్నర్ ఫిదా | AP Assembly Sessions Live |TDP |JSP | RTV
Ap: ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.రాష్ట్రంలో 80 వేల మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు.
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
టీటీడీ సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని త్వరలోనే తీసుకొస్తామన్నారు.రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లోకి అందుబాటులోకి తెస్తామన్నారు.
మహిళ కంటతడి.. స్పాట్ లో జాబు ఇచ్చిన బాబు.. | CM Chandrababu Naidu Pension Distribution | TDP | RTV
Davos Meeting : సీఎం చంద్రబాబుతో బిల్గెట్స్ బేటీ
ఏపీ సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గెట్స్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో 3వ రోజు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో AI పెట్టుబడుల గురించి బిల్‌గెట్స్‌తో చర్చించారు. ఈ భేటీ గురించి బాబు Xలో ట్విట్ చేశారు.
🔴LIVE : దావోస్ లోసీఎం చంద్రబాబు || CM Chandrababu Davos Tour || Minister Lokesh || Day 1|| RTV
కాబోయే సీఎం లోకేషే.. చంద్రబాబు సమక్షంలోనే మంత్రి సంచలన కామెంట్స్!
పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా కాబోయే CM లోకేషే అని చెప్పారు.