17 ఏళ్ల నాటి అవినీతి కేసు.. నిర్దోషిగా విడుదలైన మాజీ జడ్జి
17 ఏళ్ల నాటి అవినీతి కేసులో పంజాబ్, హర్యానాహైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ యాదవ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 2008లో జరిగిన క్యాష్-ఎట్-జడ్జి డోర్ కేసులో ఆమెతో పాటుగా మరో ముగ్గురు నిందితులను చండీగఢ్‌లోని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది