Adani Group: అవినీతి కేసులో అదానీకి ఊరట...ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికాలో కేసులతో సతమతమవుతున్న వ్యాపారవేత్త అదానీకి పెద్ద ఊరట లభించింది. 50 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలో కేసులతో సతమతమవుతున్న వ్యాపారవేత్త అదానీకి పెద్ద ఊరట లభించింది. 50 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
మహా కుంభమేళాకు గత వారం రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువ కాగా.. ఆ ఎఫెక్ట్ హైకోర్టుపై పడింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్లో పడేలా చేసింది. గత రెండు రోజుల నుంచి యూపీలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిన సంగతి తెలిసిందే.
బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Telangana Police file Criminal Cases against Builders for illegal Encroachments in FTL and Buffer zones | RTV
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ మహమ్మారిని తాజాగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాలకు ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అరికట్టడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది.
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో 3 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఏలూరులో ఓ ప్రైవేట్ మెడికల్ వైద్యునికి కొవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేవలం ఒక్కరోజులోనే 300 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు కేరళలో చనిపోగా..ఒకరు ఉత్తర్ప్రదేశ్ లో చనిపోయారు. దీంతో వైద్యారోగ్య శాఖ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.
ములాఖత్ ను పెంచాలని చంద్రబాబు వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో ఇప్పుడు విచారణ అవసరం లేదని పిటీషన్ ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. దాంతో పాటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల అంటే నవంబర్ 8కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం చెప్పింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపి హై కోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. గత విచారణలో హైకోర్టు బాబును ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.