TG Crime: తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు
సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ సరోగసీ నాటకం రట్టవ్వడంతో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడితోపాటు చంటిబిడ్డను విక్రయించిన అసోంకు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ చంటిబిడ్డను శిశువిహార్‌కు తరలించారు.