Cancer: క్యాన్సర్కు కారణమయ్యే ఆహారాలు ఇవే.. వీటిని ముందు విసిరేయండి!
చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. అనేక తీవ్రమైన వ్యాధులతోపాటు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, శీతల పానీయాలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.