Bacteria : సరికొత్త టెక్నాలజీ..ఇకపై క్యాన్సర్ని ఇలా కూడా గుర్తించవచ్చు..!!
పేగు క్యాన్సర్కు చికిత్స చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త రకం బ్యాక్టీరియాను రూపొందించారు. ఈ బ్యాక్టీరియా పేరు ఎసినెటోబాక్టర్ బైలేయి. క్యాన్సర్ సమయంలో మానవ డీఎన్ఏలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి ఈ బ్యాక్టీరియా ప్రేగులలో ఇంజనీరింగ్ చేస్తారు.