Bra Cancer Risk: బ్రా రంగు, సైజ్ కూడా క్యాన్సర్కు కారణమా..?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
బ్రా బిగుతు లేదా రంగు రొమ్ము క్యాన్సర్కు కారణం అనేది కేవలం నిరాధారమైన అపోహ మాత్రమే. మహిళలు అనవసరమైన భయాన్ని పక్కనపెట్టి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడంపై దృష్టి సారించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/12/25/cancer-risk-2025-12-25-13-12-50.jpg)
/rtv/media/media_files/2025/12/09/cancer-2025-12-09-13-40-56.jpg)
/rtv/media/media_files/2025/12/07/cancer-2025-12-07-13-38-14.jpg)