Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు..అంతా ఓకే...ఆయన నిర్ణయమే ఫైనల్
రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి ఈరోజు కేబినెట్ విస్తరణపై ఒక నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ రేపు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Cabinet expansion : కొత్త మంత్రుల లిస్టుపై ట్విస్ట్...ఆయనకు పదవిపై రాహుల్ అభ్యంతరం
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో తేలేలా లేదు. ఏదో ఒక కారణంతో గడచిన 15 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విస్తరణ మరోసారి వాయిదా పడినట్లే. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అయితే ఢిల్లీ కేంద్రంగా కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
Cabinet expansion : నల్లగొండ కాంగ్రెస్లో కోల్డ్ వార్.. విస్తరణకు మళ్లీ బ్రేక్
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందనుకునేలోపే..ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ..ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప్రచారంగానే మిగిలిపోయింది.
Ap News: ఏపీలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే....
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతోపాటు మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణను తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?
ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవనున్నారు. మంత్రివర్గవిస్తరణ గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్లో మరో 4 కొత్త మంత్రులకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అధిష్ఠానం ఇప్పటికే కొందరి పేర్లను సిద్ధం చేసి ఉంచింది.
Cabinet expansion : మంత్రివర్గ విస్తరణ..ఆమెకు డౌటే?
తెలంగాణలో అధికారం చేపట్టిన నాటినుంచి మంత్రి వర్గ విస్తరణపై రకరకాల ప్రచారం సాగుతూనే ఉంది. ఇపుడు అపుడు అంటూ అనేక సార్లు విస్తరణ వాయిదా పడింది.తాజాగా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది.
Telangana Cabinet: కేబినెట్ విస్తరణ.. ఏప్రిల్ 3న మంత్రుల ప్రమాణ స్వీకారం
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, అలాగే ఒక రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్లు సమాచారం.
Telangana Cabinet: ఉగాదికి కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వాళ్లకే
రేవంత్ సర్కార్ ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలకు చోటు కల్పించే యోచనలో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. రెడ్డి లేదా రావు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/30/azharuddin-2025-10-30-09-27-20.jpg)
/rtv/media/media_files/2025/04/14/YYXETHXM7ZI451l6fU75.jpg)
/rtv/media/media_files/2025/04/02/Q6sVuVOft1s1b0EpoM1C.jpg)
/rtv/media/media_files/2025/03/25/8dlVC1oLQURbYTYLBWe9.jpg)
/rtv/media/media_files/2025/03/30/z8DV1KCfBaIOV86IvEx1.jpg)
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
/rtv/media/media_files/2025/03/24/ovC36m0urRNFIwXQH8aR.jpg)