Budget 2024: మాల్దీవులకు తక్కువ..భూటాన్‌కు ఎక్కువ...ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు
పొరుగుదేశాలతో బంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ అడుగులు వేస్తోంది. పొరుగుకే తొలి ప్రాధాన్యం విధానం కింద భారత్ పక్క దేశాలకు అభివృద్ధి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్ లో భారత ప్రభుత్వం పలు కేటాయింపులు జరిపింది. అ్యధికంగా భూటాన్‌కు రెండువేల కోట్లను కేటాయించారు.