New Tax Slabs: వేతన జీవులకు పెద్ద రిలీఫ్ వచ్చింది. కొత్త పన్ను విధానంతో వారికి స్వల్ప ఊరట లభించింది. కొత్త బడ్జెట్ ప్రకారం ట్యాక్స్ సిస్టమ్ లో స్టాండర్డ్ డిడక్షన్ పెంచడంతో పాటు, శ్లాబుల్లోనూ స్వల్ప మార్పులు చేశారు. దీంతో కొత్త పన్ను విధానం ఎంచుకునే టాక్స్ పేయర్స్‌కు రూ.17,500 మేర ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్..
ఇంతకు ముందు ఉన్న పన్ను విధానాలను కొనసాగిస్తూనే కొత్త బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. దీంతో కొంతమంది వేతన జీవులకు ఊరట లభించింది.
Translate this News: