Peddi Movie Update: 'పెద్ది' అంతకు మించి..! ఇక రికార్డులు గల్లంతే..
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా 30% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవల లండన్‌లో చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా ‘రంగస్థలం’ కన్నా గొప్పగా ఉండబోతుందని తెలిపారు. గ్రామీణ క్రీడల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి.