BSP Mayavathi:ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మాయావతి..ఒంటరిగానే బరిలోకి
బహుజన్ సమాద్ వాదీ పార్టీ మాయావతి ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు.