Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య
ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు ముగించుకు ని బయల్దేరిన హిజ్రా నాయకురాలు హాసిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.